168
Public Holidays In Telangana 2026: 2026 సంవత్సరానికి గానూ ప్రభుత్వ సెలవుల జాబితా ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మొత్తం 27 సాధారణ సెలవులు ఉండగా 26 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. గతేడాది నూతన సంవత్సరం సాధారణ సెలవు ఉండగా ఈ సారి దానిని ఐచ్ఛిక సెలవుల జాబితాలో చేర్చారు.

