Home » Samsung EV Battery| శామ్ సంగ్ బాహుబలి బ్యాటరీ.. నిమిషాల్లో చార్జింగ్.. వేయికిలోమీటర్ల మైలేజ్!

Samsung EV Battery| శామ్ సంగ్ బాహుబలి బ్యాటరీ.. నిమిషాల్లో చార్జింగ్.. వేయికిలోమీటర్ల మైలేజ్!

0 comment
Samsung EV Battery| ఎలిక్ట్రిక్ వాహనాల బ్యాటరీ రంగంలో ఓ విప్లవం రాబోతోంది. శామ్ సంగ్ కంపెనీ కనీవినీ ఎరుగని టెక్నాలజీతో స్పెషల్ బ్యాటరీ తీసుకురాబోతోంది. ఆ బ్యాటరీ మార్కెట్ లోకి వస్తే.. ఇక రోడ్లపై సౌండ్ లేకుండా అన్నీ ఎలెక్ట్రిక్ వాహనాలే. ఇప్పటికే మార్కెట్ లో చాలా ఎలెక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. కానీ బ్యాటరీలు ఎక్కువ కిలోమీటర్లు మైలేజి ఇవ్వలేవు. పైగా బ్యాటరీ చార్జింగ్ కోసం గంటల తరబడి సమయం పడుతుంది. అందుకే ఎలెక్ట్రిక్ కార్ల అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికే శామ్ సంగ్ కంపెనీ.. ఒకసారి చార్గింగ్ చేస్తే.. దాదాపు వేయి కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే బ్యాటరీని లాంచ్ చేయనుంది.

Leave a Comment