Home » Tollywood Director: ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ డైరెక్టర్ ను గుర్తుపట్టండి చూద్దాం..

Tollywood Director: ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ డైరెక్టర్ ను గుర్తుపట్టండి చూద్దాం..

0 comment
Tollywood Director: అతనొక స్టార్ డైరెక్టర్.. స్టార్ ప్రొడ్యూసర్ అల్లుడు.. ఈ ఏడాది ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమాకు డైరెక్టర్.. అయినా ఎప్పుడు సింపుల్ గా కనిపిస్తాడు. పొడుగైన జుట్టు, గడ్డంతో ఒక స్వామీజీ లా దర్శనమిస్తాడు. కానీ, ఇప్పుడు ఇదుగో ఇలా గుండుతో ప్రత్యక్షమయ్యి అందరికి షాక్ ఇచ్చాడు. ఏది ఈ డైరెక్టర్ ఎవరో గుర్తుపట్టండి అని అంటే..ఇక ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చాకా గుర్తుపట్టలేకపోతే.. అసలు మేము సినిమా లవర్స్ కాము అంటారా.. ? అవును.. మీరు గెస్ చేసింది కరెక్ట్. గుండుతో.. సింపుల్ లుక్ లుక్ లో కనిపిస్తున్న ఈ డైరెక్టర్.. మన నాగ్ అశ్విన్.

Leave a Comment