Mahesh Babu Will Dub For Mufasa Movie?: సరిగ్గా 35 ఏళ్ల క్రితం వచ్చిన యానిమేషన్ మూవీ ది లయన్ కింగ్. ఈ మూవీ అప్పట్లోనే మంచి వసూళ్లను రాబట్టి ఆడియెన్స్‌ని ఎంతగానో అలరించింది ఈ మూవీ. ఇక ఇదే మూవీని 2019లో రీమేక్ చేసి మూవీగా తీస్తే అప్పుడు కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ది లయన్ కింగ్‌లో భాగంగా తాజాగా ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీలో లయన్‌కి డబ్బింగ్ చెప్పేందుకు ఆయా ఇండస్ట్రీల అగ్రహీరోల వాయిస్‌ని వాడుతున్నారు.