Home » 26 కేజీల బంగారంతో బ్యాంక్‌ మేనేజర్‌ పరార్‌

26 కేజీల బంగారంతో బ్యాంక్‌ మేనేజర్‌ పరార్‌

0 comment
కోలికోడ్‌: ఇక్కడి ఓ బ్యాంకు మేనేజర్‌ ఖాతాదారులు తనఖా పెట్టిన 26 కేజీల బంగారంతో ఉడాయించాడు. తమిళనాడుకు చెందిన మధు జయకుమార్‌.. కోలికోడ్‌ జిల్లా ఇడోడిలోని ఓ ప్రభుత్వరంగ సంస్థ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేశాడు. ఇటీవల అతడు కొచ్చికి బదిలీ అయ్యాడు. ఈ క్రమంలో నిర్వహించిన సాధారణ ఆడిట్‌లో భారీ స్థాయిలో దాదాపు 26 కేజీల బంగారం మాయమైనట్లు వెల్లడైంది. కేసు నమోదు చేసుకొని అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Leave a Comment