Home » DRDO: డీఆర్‌డీఓ స్వదేశీ పరిశోధనలు.. ఐదేళ్లలో రూ. 2,64,156 కోట్లు ఆదా

DRDO: డీఆర్‌డీఓ స్వదేశీ పరిశోధనలు.. ఐదేళ్లలో రూ. 2,64,156 కోట్లు ఆదా

by Post Editor
0 comments

DRDO: స్వదేశీ పరిశోధనల ద్వారా డీఆర్‌డీఓ గత ఐదేళ్లలో రూ. 2,64,156 కోట్లు ఆదా చేసిందని పార్లమెంటరీ ప్యానెల్ వెళ్లడించింది. డిఫెన్స్ రంగంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మంగళవారం పార్లమెంట్‌లో నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో డీఆర్‌డీఓ చేసిన స్వదేశీ పరిశోధనల అంశాన్ని పేర్కొంది. డీఆర్‌డీఓ తదుపరి తరం హైపర్‌సోనిక్ సాంకేతికతలు, క్షిపణుల అభివృద్ధిలో కీలక మైలురాళ్లను సాధించిందని కమిటీ తెలిపింది.

You may also like