బుధగ్రహ తిరోగమన సమయంలో వచ్చే మార్పులతో అనేక రకాల ప్రభలను చూపించ నున్నదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. రానున్న నెల సెప్టెంబర్ నెలలోని బుధుడి సంచారంలో రెండు సార్లు మార్పులు రానున్నాయి. మొదట ఈ గ్రహం సింహరాశిలోకి సంచారం చేయనుండగా.. ఆ తర్వాత క్రమంగా కన్యా రాశిలోకి బుధుడు ప్రవేశించనున్నాడని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ఇలా బుధుడు రెండు రాశుల్లోకి సచారం చేయడం వలన సెప్టెంబర్ నెలలో భద్ర రాజ యోగం ఏర్పడనుంది
నవగ్రహాల్లో శుభ గ్రహం బుధుడు. జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహ సంచారం చాలా ప్రత్యేకంగా భావిస్తారు. ప్రస్తుతం బుధ గ్రహం తిరోగమనంలో ఉంది. ఈ తిరోగమనంలో మార్పులు రావడంతో కొన్ని రాశులపై శుభప్రభావాలను చూపించనుండగా మరికొన్ని గ్రహాలపై చెడు ప్రభావాలను చూపిస్తుంది. బుధగ్రహ తిరోగమన సమయంలో వచ్చే మార్పులతో అనేక రకాల ప్రభలను చూపించ నున్నదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. రానున్న నెల సెప్టెంబర్ నెలలోని బుధుడి సంచారంలో రెండు సార్లు మార్పులు రానున్నాయి. మొదట ఈ గ్రహం సింహరాశిలోకి సంచారం చేయనుండగా.. ఆ తర్వాత క్రమంగా కన్యా రాశిలోకి బుధుడు ప్రవేశించనున్నాడని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ఇలా బుధుడు రెండు రాశుల్లోకి సచారం చేయడం వలన సెప్టెంబర్ నెలలో భద్ర రాజ యోగం ఏర్పడనుంది. అయితే ఈ రాశులకు చెందిన వ్యక్తులకు శుభ ఫలితాలను ఇస్తుంది. అంతేకాకుండా ఆ రాశులకు చెందిన వ్యక్తులు ఏ పనులు చేపట్టినా సక్సెస్ పుల్ గా పూర్తి చేస్తారని జ్యోతిష్యులు చెప్పారు. ఈ నేపధ్యంలో రానున్న నెల రోజులు భద్ర యోగంతో బాగుపడే రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.