Home » IND vs SA : ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్.. పొగమంచు కారణంగా నాలుగో టీ20 రద్దు..

IND vs SA : ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్.. పొగమంచు కారణంగా నాలుగో టీ20 రద్దు..

by Post Editor
0 comments

India vs South Africa Fourth T20I IND vs SA: లక్నో వేదికగా ఇండియా సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ పొగమంచు కారణంగా రద్దు అయ్యింది. కాగా ఈ మ్యాచ్ టాస్ పడకుండానే రద్దు అయ్యింది. దారుణమైన పొగమంచు కారణంగా మ్యాచ్ నిర్వహించలేమంటూ అంపైర్లు నిర్ణయించారు. ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. చివరిదైన ఐదో టీ20 అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం 19 డిసెంబర్‌న జరగనుంది.

You may also like