Tirumala: వరుస సెలవులు రావడంతో రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రముఖ దేవస్థానమైన తిరుమలలో(Tirumala) భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్, నారాయణగిరిషెడ్లు భక్తులతో నిండిపోయి ఉన్నాయి. భక్తులు శిలాతోరణం క్యూలైన్ …
@2025 – Designed and Developed by our Team

