Home » CPI: కమ్యూనిస్టు పార్టీకి వందేళ్లు.. సీపీఐ జెండాను ఆవిష్కరించిన కూనంనేని..

CPI: కమ్యూనిస్టు పార్టీకి వందేళ్లు.. సీపీఐ జెండాను ఆవిష్కరించిన కూనంనేని..

by Post Editor
0 comments

CPI: భారతగడ్డపై ఎర్రజెండా రెపరెపలాడి నేటికి వందేళ్లు పూర్తయ్యింది. కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వందేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో సీపీఐ జెండాను ఆవిష్కరించారు.

You may also like