12
TGSRTC Notification: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 198 పోస్టులకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 84 ట్రాఫిక్ సూపర్వైజర్స్ ట్రైనీ పోస్టులు ఉండగా.. 114 మెకానికల్ సూపర్వైజర్స్ ట్రైనీ పోస్టులు ఉన్నాయి. ఈ నెల 30 నుంచి జనవరి 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

