Home » Dil Raju: అవును.. వారిని మేమే చెడగొట్టాం.. దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు

Dil Raju: అవును.. వారిని మేమే చెడగొట్టాం.. దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు

0 comment
Dil Raju: ఓటీటీ వచ్చాక.. థియేటర్ కు వెళ్లి చూసేవారి సంఖ్య తగ్గింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. డబ్బులు పెట్టుకొని.. అంతంత దూరం వెళ్లి, కుటుంబంతో కలిసి వెళ్లి ఇబ్బంది పడడం కన్నా.. హాయిగా ఇంట్లో కూర్చొని, పిల్లా పాపలతో సినిమాలు చూడడం నయం అని అనుకుంటున్నారు ప్రేక్షకులు. ప్రేక్షకులు ఓటీటీకి దగ్గర కావడానికి ఇదొక్కటే కారణం కాదు.

Leave a Comment