Home » Iman Esmail: ప్రభాస్- హను సినిమాలో హీరోయిన్ ఆ వీడియోతో బాగా ఫేమస్.. గుర్తుపట్టారా..?

Iman Esmail: ప్రభాస్- హను సినిమాలో హీరోయిన్ ఆ వీడియోతో బాగా ఫేమస్.. గుర్తుపట్టారా..?

0 comment
Iman Esmail: ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్.. అభిమానులకు ఒక మాట ఇచ్చిన విషయం తెల్సిందే. అంతకుముందులా.. ఏడాదికి ఒక్క సినిమా కాకుండా.. ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజ్ అయ్యేలా చూసుకుంటాను అని చెప్పుకొచ్చాడు. ఇక ఇచ్చిన మాటను ప్రభాస్ రాజు తప్పడు అని అందరికి తెల్సిందే. దాన్ని నిజం చేస్తూ.. ఒక సినిమా పూర్తి అవ్వగానే ఇంకో సినిమాను మొదలుపెడుతున్నాడు.

Leave a Comment