Home » The Goat: సర్దార్ సినిమాకు రీమేక్ లా ఉందిగా బాసూ..

The Goat: సర్దార్ సినిమాకు రీమేక్ లా ఉందిగా బాసూ..

0 comment
The Goat: దళపతి విజయ్- వెంకట్ ప్రభు కాంబోలో వస్తున్న చిత్రం ది గోట్. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. లియో సినిమా తరువాత విజయ్ నటించిన చిత్రం కావడంతో.. తెలుగులో ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. స్నేహ, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 5 న రిలీజ్ అవుతుంది.

Leave a Comment