Tandur Crime News: వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన యువకుడిని ఎన్నో ఆశలతో పెళ్లాడిన ఓ యువతి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ప్రేమించి పెళ్లాడిన భర్తే కాలయముడయ్యాడు. పెళ్లయిన ఎనిమిది నెలలకే అనంతలోకాలకు చేరుకుంది. భర్త, అత్తమామలు …
@2025 – Designed and Developed by our Team

