Microsoft Will Shut Down Paint 3D: మైక్రోసాఫ్ట్ పెయింట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విండోస్ కంప్యూటర్‌లో మైక్రోసాఫ్ట్ పెయింట్ తప్పనిసరిగా ఉపయోగిస్తుంటారు. ప్రతీ విండోస్ వర్షన్‌లో ఈ క్లాసిక్ గ్రాఫిక్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ కచ్చితంగా ఉంటుంది. కంప్యూటర్ వినియోగించే వారు ఈ పెయింట్‌పై డిజిటిల్ గ్రాఫిక్ ఎడిటింగ్ నేర్చుకునేవారు. అయితే 2016లో పెయింట్ మోడరన్ వర్షన్ ‘పెయింట్ 3డీ’ అనే యాప్‌ను మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చింది.