32
Telangana Panchayat Elections First Phase: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. బుధవారం తొలి విడత పంచాయితీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 3834 గ్రామపంచాయితీల్లో ఎన్నికలు నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. కాగా ఇప్పటివరకు తేలిన ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు 1347 మంది విజయం సాధించారు. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు 646 మంది విజయం సాధించగా, బీజేపీ 116, ఇతరలుల 299 మంది విజయం సాధించారు. ఇంకా కొన్ని కేంద్రాల్లో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.

