Home » TGPSC Group-3 Results: తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు విడుదల..

TGPSC Group-3 Results: తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు విడుదల..

by Post Editor
0 comments

TGPSC Group-3 Results: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-3 ఫలితాలను గురువారం విడుదల చేసింది. 1370 పోస్టులకు గతేడాది పరీక్ష నిర్వహించిన టీజీపీఎస్సీ ఇవ్వాళ ఫైనల్ సెలక్షన్ లిస్టును విడుదల చేసింది. కాగా ఈ పరీక్షకు దాదాపు 2 లక్షల 67 వేల మంది అభ్యర్థలు పరీక్ష రాశారు. ఇంతకుముందు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేయగా.. డ్యాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించిన టీజీపీఎస్సీ ఇవ్వాళ ఫైనల్ లిస్టును విడుదల చేసింది.

You may also like